Vishwambhara Release Date
-
#Cinema
Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ ‘విశ్వంభర” నుంచి మెగా అప్డేట్ వచ్చింది. చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరు 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్ అవతరిస్తారు’ అంటూ పవర్‌ఫుల్ పోస్టర్‌ను ఈ సందర్బంగా సోషల్ మీడియా లో […]
Date : 02-02-2024 - 11:37 IST