Vishwam Rating
-
#Cinema
Gopichand Vishwam Review & Rating : గోపీచంద్ విశ్వం రివ్యూ & రేటింగ్
Gopichand Vishwam Review & Rating మ్యాచో హీరో గోపీచంద్ శ్రీను వైట్ల కాంబోలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ : సంజయ్ శర్మ అనే మారుపేరుతో ఇండియా లో నివసిస్తున్న జులాలుద్దీన్ ఖురేషి (జ్షు సేన్) విద్యా వ్యవస్థ అనే ముసుగులో […]
Published Date - 05:01 PM, Fri - 11 October 24