Visakhapatnam Steel Plant
-
#Andhra Pradesh
Visakhapatnam Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అధికారులపై సీరియస్
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం తర్వాత కూడా ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్ విభాగంలో వరుస ప్రమాదాలు జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. ఈ వరుస ప్రమాదాలకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు.. పలువురిని బదిలీ చేశారు. ఉన్నతాధికారులు స్టీల్‌ప్లాంట్‌లోని లాడిల్స్‌ను, సెంట్రల్ స్టోర్స్‌ను తనిఖీ చేశారు. క్వాలిటీ లేని ఫెర్రో అల్లాయ్స్ బయటపడటంతో చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన వారిలో ఎస్‌ఎంఎస్-1, 2లలో పదిమంది, […]
Date : 13-06-2026 - 9:43 IST -
#Andhra Pradesh
Visakhapatnam Steel Plant: కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ బాధితుడు.. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడి మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఉన్న ఆయన, పెద్ద కొడుకు మరియు కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తమ్ముడిని, అమ్మను బాగా చూసుకోమని కార్మికుడు చెప్పారు. ఇద్దరూ బాగా చదువుకోవాలని.. ఉంటాను డాడీ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్మికుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇంటి పెద్దలను కోల్పోయిన ఆ కుటుంబాలు దిక్కుతోచని […]
Date : 09-06-2026 - 2:31 IST -
#Andhra Pradesh
Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు కేజీహెచ్‌ను సందర్శించి బాధితులను పరామర్శించారు. మంత్రి లోకేశ్ మృతుల కుటుంబాలను ఓదార్చి, గాయపడిన వారికి అందుతున్న వైద్య […]
Date : 09-06-2026 - 12:38 IST -
#Andhra Pradesh
Budget 2025 : బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,936 కోట్లు..
ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆపరేషన్‌కు రూ.375 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Date : 01-02-2025 - 4:14 IST -
#Andhra Pradesh
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ
Vizag Steel Plant : రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ఈ కర్మాగారానికి అందించనున్నట్లు తెలిపారు
Date : 17-01-2025 - 5:34 IST -
#Speed News
Massive Accident : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం
Massive Accident : ఏ1, ఏ2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది
Date : 03-01-2025 - 5:37 IST -
#Andhra Pradesh
KTR on AP: ఏపీ పై కేటీఆర్ కన్ను, కేంద్రంపై విశాఖ స్టీల్ అస్త్రం..!
ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని బీఆర్ఎస్ ఎంచుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైన కేంద్రాన్ని టార్గెట్ చేసింది.
Date : 02-04-2023 - 4:00 IST -
#Andhra Pradesh
PM Modi: ఏపీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఏపీలో ప్రధాని నరేంద్రమోడీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఒఎన్‌జిసికి చెందిన రూ.2,917 కోట్లతో యూ-ఫీల్డ్...
Date : 12-11-2022 - 11:48 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి పవన్..ఆందోళనలో వైసీపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.
Date : 02-11-2021 - 6:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఎక్కడ సమస్యలు వస్తే అక్కడ నిలబడతా – జనసేనాని
విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు
Date : 31-10-2021 - 11:50 IST