Virat To Support Mumbai Indians
-
#Sports
Virat Kohli: ప్లే ఆఫ్ అవకాశాలపై కోహ్లీ కామెంట్స్
ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ తొలి రెండు స్థానాలు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఖాయం చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం.. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి.
Date : 20-05-2022 - 3:35 IST