Virat Kohli
-
#Sports
Records: రికార్డులతో హోరెత్తిన వాంఖడే స్టేడియం.. తొలి సెమీస్ లో నమోదైన రికార్డులు ఇవే..!
ఈ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. రోహిత్‌శర్మ సిక్సర్లతో ఆరంభమై... కోహ్లీ రికార్డ్ సెంచరీ.. షమీ అద్భుతమైన బౌలింగ్‌తో రికార్డుల (Records) పరంపర కొనసాగింది.
Date : 16-11-2023 - 8:15 IST -
#Cinema
Virat Kohli : అత్యధిక శతకాలతో రికార్డ్ సృష్టించిన కోహ్లీ.. టాలీవుడ్ స్టార్స్ అభినందనలు..
ఇక నిన్న న్యూజిలాండ్ తో జరిగిన సెమి ఫైనల్ లో విరాట్ 50వ సెంచరీ చేసి సచిన్ రికార్డ్ ని బీట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Date : 16-11-2023 - 6:19 IST -
#Sports
Virat Kohli 50th Century : కోహ్లీ సెంచరీ ఫై సచిన్..మోడీ రియాక్షన్
తన శిష్యుడు తన సమక్షంలోనే తన రికార్డును బ్రేక్ చేయడం సచిన్ ను ఎంతో సంతోషానికి గురి చేసేలా చేసింది
Date : 15-11-2023 - 9:02 IST -
#Sports
Virat Kohli@50: వన్డేల్లో కోహ్లీ 50వ సెంచరీ, క్రికెట్ గాడ్ సచిన్ రికార్డులు బద్ధలు!
106 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్లతో కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Date : 15-11-2023 - 5:36 IST -
#Sports
Virat Kohli break Sachin’s 3 Records : కోహ్లీ ముంగిట మూడు రికార్డులు..!
భారత అభిమానులు ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలవాలని ప్రార్థించడమే కాకుండా విరాట్ 50వ సెంచరీ కోసం కూడా ప్రార్థిస్తున్నారు
Date : 15-11-2023 - 2:52 IST -
#Speed News
Virat Kohli : న్యూజిలాండ్‌తో సెమీఫైనల్.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే
Virat Kohli : వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది.
Date : 13-11-2023 - 11:44 IST -
#Sports
world cup 2023: బౌలర్లుగా సత్తా చాటిన విరాట్, రోహిత్
మెగాటోర్నీలో టీమిండియా లీగ్ మ్యాచ్ లు ముగిసాయి. ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా మొదలైన టీమిండియా దండయాత్ర నెదర్లాండ్స్ వరకు కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సమిష్టిగా రాణిస్తున్న ఆటగాళ్లు వరుస
Date : 13-11-2023 - 4:04 IST -
#Sports
India vs Netherlands: నెదర్లాండ్స్ పై టీమిండియాదే పైచేయి.. అయినా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
2023 ప్రపంచకప్‌లో టీమిండియా నేడు నెదర్లాండ్స్ (India vs Netherlands)తో తలపడనుంది. వన్డే క్రికెట్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే తలపడ్డాయి.
Date : 12-11-2023 - 11:51 IST -
#Cinema
Anushka Sharma: మళ్లీ గర్భం దాల్చిన అనుష్క శర్మ..? బేబీ బంప్‌తో వీడియో వైరల్..!
బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma), భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తుంది.
Date : 11-11-2023 - 8:01 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లి పేరిట మరో రికార్డు.. అత్యధిక సేపు క్రీజులో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ..!
2023 ప్రపంచకప్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ విరాట్ కోహ్లి (Virat Kohli) తన పేరిట ఎన్నో రికార్డులు సృష్టించాడు.
Date : 09-11-2023 - 12:32 IST -
#Speed News
ICC Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్ లో గిల్, బౌలింగ్ లో సిరాజ్ నంబర్ వన్..!
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings)లో భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Date : 08-11-2023 - 2:53 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో వైరల్.. సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా..!
భారత క్రికెట్ జట్టు వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఇటీవల వన్డేల్లో 49వ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.
Date : 07-11-2023 - 3:16 IST -
#Sports
Sachin Tendulkar: కోహ్లీ నా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం: సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును సమం చేసినందుకు ప్రశంసించాడు.
Date : 06-11-2023 - 1:59 IST -
#Sports
world cup 2023: ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ సరికొత్త చరిత్ర… ఫాన్స్ కు కోహ్లీ బర్త్ డే గిఫ్ట్
అభిమానుల నిరీక్షణకు తెరపడింది...సమకాలీన క్రికెట్ లో టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 49వ సెంచరీ అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ తన 35వ పుట్టిన రోజున శతకంతో దుమ్ము రేపాడు.
Date : 05-11-2023 - 6:10 IST -
#Speed News
world cup 2023: కోహ్లీ, అయ్యర్ విధ్వంసం..
ఈడెన్ గార్డెన్స్‌లో లో టీమిండియా సౌతాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ బరిలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు. రోహిత్ శర్మ వేగంగా పరుగులు తీయడంపై దృష్టిపెడితే గిల్ మెల్లగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు.
Date : 05-11-2023 - 5:34 IST