Virat Kohli Records
-
#Sports
Virat Kohli: మరో సరికొత్త రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. కేవలం 52 పరుగులు చాలు!
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు.
Published Date - 11:42 PM, Fri - 28 February 25 -
#Sports
Virat Kohli Record: మెల్‌బోర్న్‌లో భారీ రికార్డుపై కన్నేసిన కింగ్
విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. మూడు టెస్టుల్లో కోహ్లీ ఒక సెంచరీ మాత్రమే చేయగలిగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు.
Published Date - 12:34 AM, Mon - 23 December 24 -
#Sports
Virat Kohli Runs: మూడో రోజు ధాటిగా ఆడిన భారత్.. ప్రత్యేక క్లబ్‌లో చేరిన విరాట్ కోహ్లీ!
టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 9 వేల పరుగులు పూర్తి చేశాడు. విలియం ఓ రూర్క్ వేసిన బంతికి పరుగు తీసి టెస్టు క్రికెట్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. భారత్ నుంచి ఈ స్థానం సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్ విరాట్.
Published Date - 05:55 PM, Fri - 18 October 24 -
#Sports
Virat Kohli Records: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్.. కోహ్లీ ముందు రెండు రికార్డులు..!
టీమిండియా తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అతని కంటే ముందు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
Published Date - 10:00 AM, Sat - 14 September 24 -
#Sports
Virat Kohli: రీఎంట్రీ మ్యాచ్ లో అరుదైన రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ.. 35 పరుగులు చేస్తే చాలు..!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ ఈరోజు (జనవరి 14) ఇండోర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఏడాదికి పైగా విరామం తర్వాత టీ20 ఇంటర్నేషనల్ ఆడనున్నాడు కోహ్లీ.
Published Date - 02:00 PM, Sun - 14 January 24