Virat Kohli Century
-
#Sports
Virat Kohli: వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ సంఖ్య ఎంతో తెలుసా?
భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 349 పరుగులు సాధించింది. రాంచీలో జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (135 పరుగులు)తో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా అర్ధ సెంచరీలు చేశారు.
Date : 30-11-2025 - 8:16 IST -
#Speed News
Virat Kohli Century: సౌతాఫ్రికాపై విరాట్ విధ్వంసం.. 52వ సెంచరీ నమోదు!
విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డే క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై ఇది అతనికి ఆరో వన్డే సెంచరీ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్, ఇద్దరూ దక్షిణాఫ్రికాపై వన్డేల్లో చెరో ఐదు సెంచరీలు సాధించారు.
Date : 30-11-2025 - 4:38 IST -
#Speed News
Virat Kohli Century: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. సెంచరీతో చెలరేగిన కోహ్లీ!
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఆడిన పాకిస్థాన్ 241 పరుగులు చేసింది.
Date : 23-02-2025 - 9:59 IST -
#Sports
Virat Kohli Century: బంగ్లాపై విరాట్ కోహ్లీ సెంచరీ.. పలు రికార్డులు బద్దలు..!
ప్రపంచకప్ 2023లో 17వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ (Virat Kohli Century) రికార్డు బద్దలు కొట్టాడు.
Date : 20-10-2023 - 8:33 IST