Violence Against Women
-
#Andhra Pradesh
Tragic : కోనసీమలో దారుణం: వ్యభిచారానికి నిరాకరించినందుకు ప్రియురాలిని కత్తితో హతమార్చిన యువకుడు
Tragic : రాజోలు మండలంలో ప్రియురాలు వ్యభిచారానికి ఒప్పుకోలేదన్న కోపంతో ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Published Date - 12:02 PM, Thu - 17 July 25 -
#Off Beat
Tiolet Acid: ఫోన్ వాల్యూమ్ తగ్గించమన్న భార్య పై శౌచాలయ ఆమ్లం పోసిన భర్త
బెంగళూరులోని సిద్దేహళ్ళి ప్రాంతంలో ఒక మహిళ తన మద్యం సేవించిన భర్తను ఫోన్ వాల్యూమ్ తగ్గించాలని కోరినందుకే అతడు ఆమెపై ఆమ్ల ద్రవాన్ని (టాయిలెట్ క్లీనర్) పోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 03:27 PM, Sat - 24 May 25 -
#Life Style
International Day for the Elimination of Violence against Women : మహిళా దోపిడీ నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
International Day for the Elimination of Violence against Women : మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం 2024: మహిళలు , యుక్తవయస్సులో ఉన్న బాలికలపై మానసిక , శారీరక హింసను నిరోధించడం , దాని గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ 25న మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? దేని ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 11:17 AM, Mon - 25 November 24 -
#Life Style
Violence Against Women : భార్యను కొట్టడం సరైనదే.. మూడోవంతు పురుషుల ఒపీనియన్
Violence Against Women : భార్యపై చేయి చేసుకోసుకోవడం సరైనదా ? కాదా ? అనే దానిపై ఒక సర్వే జరిగింది. అందులో ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చింది.. చాలామంది పురుషులు ఎవరూ ఊహించని ఆన్సర్స్ ఇచ్చారు.
Published Date - 07:35 AM, Mon - 12 June 23