Vinod Rao Thandra
-
#Speed News
LS Elections : ఖమ్మంలో బీజేపీ టికెట్ రేసులో కొత్త మలుపు
ఖమ్మం స్థానంపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు (Jalagam Venkat Rao) బీజేపీ (BJP)లో చేరడంతో ఖమ్మం లోక్‌సభ స్థానానికి బీజేపీ టిక్కెట్టు రేసు కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకు టికెట్ రేసులో వినోద్ రావ్ తాండ్ర (Vinod Rao Thandra) ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు ఆయన చుట్టూ చేరిపోయారు. గత కొన్ని నెలలుగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే […]
Published Date - 12:27 PM, Wed - 13 March 24