Vimalakka
-
#Speed News
Saddula Bathukamma : వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘లేజర్ లైట్ షో’
Saddula Bathukamma : రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో శుక్రవారం వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో పలు చోట్ల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు టాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించారు.
Published Date - 10:39 AM, Fri - 11 October 24