Vijayawada Metro
-
#Andhra Pradesh
Vijayawada Metro : విజయవాడ మెట్రో పనులు వేగవంతం.. ప్రారంభ దశలో రెండు కారిడార్లకు ప్రణాళిక
Vijayawada Metro : విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. APMRC అధికారులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 91 ఎకరాల భూమిని గుర్తించి, భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో నాలుగు కారిడార్లతో ప్రణాళిక రూపొందించగా, ప్రస్తుతానికి గన్నవరం, పెనమలూరు మార్గాల నిర్మాణంపైనే దృష్టి సారించారు. PNBS వద్ద ఈ రెండు మార్గాలు కలుసుకోనున్నాయి. ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విజయవాడ నగర రవాణా వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.
Date : 11-02-2025 - 11:34 IST -
#Andhra Pradesh
Minister Narayana : కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ
Minister Narayana : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి నారాయణ తీసుకెళ్లారు.
Date : 22-10-2024 - 4:34 IST