Vijaya Gopal
-
#Andhra Pradesh
AP News: టీడీపీ నేతపై వైసీపీ దాడి.. నారా లోకేష్ గరం
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సైకో ప్రభుత్వానికి సమయం దగ్గరపడిందని ఎద్దేవా చేశారు. వివరాలు చూస్తే.. కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్‌గోపాల్‌పై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు.
Date : 13-11-2023 - 1:19 IST