Vidadala Rajini
-
#Andhra Pradesh
Former Minister Rajini: వైసీపీ మాజీ మంత్రికి మరో బిగ్ షాక్!
ఏపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపిని ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
Date : 24-04-2025 - 10:30 IST -
#Andhra Pradesh
Vidadala Rajini : విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు..?
Vidadala Rajini : మాజీ మంత్రి కావడంతో, ఆమెపై కేసు నమోదు చేయడానికి సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి అవసరం
Date : 04-03-2025 - 11:19 IST -
#Andhra Pradesh
Vidadala Rajini : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టకు విడదల రజిని
Vidadala Rajini : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజిని తమపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ చిలకలూరిపేట సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పిళ్లి కోటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని రజిని కోర్టుకు వెల్లడించారు. తాను నిర్దోషిని కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె పిటిషన్‌లో అభ్యర్థించారు.
Date : 11-02-2025 - 11:45 IST -
#Andhra Pradesh
Vidadala Rajini : మాజీ మంత్రి రజినీపై అట్రాసిటీ కేసు
Vidadala Rajini : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజినీ(Vidadala Rajini)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST Atrocity Case) నమోదైంది
Date : 08-02-2025 - 7:52 IST -
#Andhra Pradesh
YSRCP : వైఎస్సార్‌సీపీ దిద్దుబాటు చర్యలకు దిగిందా..?
YSRCP : వైసీపీ ప్రస్తుతం పరిష్కార చర్యలకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు అభ్యర్థుల స్థాన మార్పులు చేపట్టిన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు వారిని మళ్లీ యధాస్థానాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
Date : 20-11-2024 - 10:35 IST -
#Andhra Pradesh
Vidadala Rajini : జనసేనలోకి విడదల రజిని..?
Vidadala Rajini : జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్‌ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది
Date : 28-10-2024 - 9:33 IST -
#Andhra Pradesh
Vidadala Rajini: సుందరానికి తొందరెక్కువ..! విడదల రజనీ బయోగ్రఫీ
వైసీపీ యువనేతల్లో ఆవిడొకరు...! పబ్లిసిటీ స్టంటో...అధినేత గాలికి అలా గెలిచేసారో ఏమో కానీ.. గత ఎన్నికల్లో ఏకంగా మంత్రినే ఓడించేసి..ఈవిడ కూడా మంత్రి అయ్యారు. ఇంత షార్ట్ జర్నీ.. ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి...మిత్రులతో పాటు.... శత్రువులు కూడా బానే ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈవిడ గారికి.. ప్రచారం అంటే మోజు అని.... ఎక్కడ కాంపెయిన్ జరిగినా ఆవిడే కనిపిస్తారంటూ రూమర్స్ గట్టిగానే వినిపించాయ్. మీడియా కెమెరాలకు చిక్కాలని తెగ ఆరాట పడుతుంటారని.. ఈ మంత్రిగారి పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపించేవి..! మరి ఇంత చరిష్మా ఉన్న నేత వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా..? ఇంతకీ ఎవరా నేత...లెట్స్ రీడ్ దిస్ స్టోరీ...
Date : 30-04-2024 - 2:17 IST -
#Andhra Pradesh
Vidadala Rajini : ‘విడదల రజిని’ కిడ్నాప్..
గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఈమె స్వాతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గత పది రోజులుగా ఈమె పేరు జిల్లాలో మారుమోగిపోతుంది
Date : 25-04-2024 - 3:02 IST