Vehicle Registration
-
#Telangana
షోరూమ్ లలో వెహికల్ రిజిస్ట్రేషన్ కేవలం వాటికి మాత్రమే!
ప్రభుత్వం ఈ వెసులుబాటును ప్రస్తుతానికి కేవలం వ్యక్తిగత వినియోగ వాహనాలకు (Private Vehicles) మాత్రమే పరిమితం చేసింది. అంటే సొంతంగా వాడుకునే ద్విచక్ర వాహనాలు (Two-wheelers) మరియు కార్లకు మాత్రమే షోరూమ్ వద్ద రిజిస్ట్రేషన్ జరుగుతుంది
Date : 25-01-2026 - 10:30 IST -
#Speed News
వాహనదారులకు గుడ్ న్యూస్.. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్.. తెలంగాణలో నేటి నుంచే
Telangana Transport Department తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇకపై వాహనం కొనుగోలు చేసిన డీలర్ పాయింట్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తిచేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు వాహనదారులకు వేగంగా సేవలు అందనున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లకు […]
Date : 24-01-2026 - 11:19 IST -
#Telangana
Telangan : ఫ్యాన్సీ నంబర్ల ప్రియులకు రవాణా శాఖ షాక్: ధరలు భారీగా పెంపు
ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్ల వేలంమూలంగా రవాణా శాఖకు ప్రతి సంవత్సరం సుమారు రూ.100 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇప్పుడు ధరలు పెరిగిన తరువాత ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, కొత్త ధరల మార్పులపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 16-08-2025 - 11:12 IST -
#automobile
Driving License : ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్.. షోరూం నుంచే వాహన రిజిస్ట్రేషన్
ఆయాచోట్ల ఇప్పటికే ఆన్ లైన్‌లో డ్రైవింగ్ లైసెన్సులు(Driving License) జారీ చేస్తున్నారు.
Date : 24-02-2025 - 7:49 IST -
#Speed News
Fancy Number : సినీ తారల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఆదాయాన్ని కలిగించే ఆన్‌లైన్ వేలాలు
Fancy Number : కొందరు తాము ఇష్టపడే వాహనాన్ని కొనాలని ఎంతో ఖర్చు పెట్టడం నిజమే. అయితే, ఆ వాహనంతో పాటు వారు కోరుకునేది ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్. ఫ్యాన్సీ నంబర్ల మీద అందరికీ ఒక రకమైన మోజు ఉంటుంది. కొంతమంది నంబరుకు సెంటిమెంట్ కూడా పట్ల ఉంటారు. ఈ ప్రత్యేక నంబర్లు కావాలంటే ఎంతో ఖర్చు పెడతారు. ఆ రకమైన ఉత్సాహంతో వాహన నంబర్ల వేలం జరుగుతుండటంతో, రవాణా శాఖకు మంచి ఆదాయం వస్తోంది.
Date : 15-11-2024 - 10:47 IST -
#Business
Festive Season : భారతీయ ఆటో రంగంలో రిటైల్ అమ్మకాలకు బూస్టర్‌గా మారిన పండుగ సీజన్
Festive Season : శుక్రవారం విడుదలైన నివేదిక ప్రకారం... ద్విచక్ర వాహనాలు (2Ws) గత సంవత్సరం పండుగ సీజన్ (అక్టోబర్ 22-అక్టోబర్ 28) రెండవ వారంలో మధ్య-ఒక అంకె వృద్ధిని నమోదు చేశాయి, అయితే మోపెడ్‌లు తక్కువ రెండంకెల వృద్ధిని సాధించాయని BNP పారిబాస్ ఇండియా నివేదిక తెలిపింది. ప్యాసింజర్ వెహికల్ (పివి) అమ్మకాలు క్షీణించగా, క్షీణత వారం వారం తగ్గింది.
Date : 18-10-2024 - 5:19 IST -
#Telangana
Vehicle Registration: షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ల కోసం కసరత్తు..!
వాహన రిజిస్ట్రేషన్ల కోసం ప్రాంతీయ రవాణా సంస్థ (ఆర్‌టీఏ) కార్యాలయాల వద్ద సుదీర్ఘ క్యూల మధ్య, వాహనం కొనుగోలు చేసేటప్పుడు షోరూమ్‌లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌లు చేసే అవకాశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తోంది.
Date : 20-05-2024 - 2:21 IST -
#Telangana
Telangana : వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై రిజిస్ట్రేషన్లు షోరూంలలోనే
లోక్‌సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు
Date : 23-04-2024 - 11:47 IST -
#Speed News
TS -TG : ఇకపై ‘టీఎస్’ బదులు ‘టీజీ’.. కేంద్రం గెజిట్ విడుదల
TS -TG : వాహనాల రిజిస్ట్రేషన్‌లో ఇక ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ‘ కనిపించనుంది.
Date : 13-03-2024 - 8:47 IST