HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Vehicle Registration At Showroom

Telangana : వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై రిజిస్ట్రేషన్లు షోరూంలలోనే

లోక్‌సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు

  • Author : Sudheer Date : 23-04-2024 - 11:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vehicle Registration At Sho
Vehicle Registration At Sho

తెలంగాణ సర్కార్ (Telangana Govt) వాహన కొనుగోలు దారులకు తీపి కబురు అందించబోతుంది. ఇక ఫై వాహనం కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు (Vehicle Registration) చేసేందుకు రవాణా శాఖ చూస్తుంది. ఇప్పటీకే ఏపీలో ఇది అమలు చేసి సక్సెస్ కావడంతో..ఇప్పుడు తెలంగాణ లో కూడా పద్దతిని అమలు చేయాలనీ చూస్తుంది. ఇప్పటి వరకు వాహనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి తమ వాహన రిజిస్ట్రేషన్ ను చేసుకునే వారు. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ పని కావడం లేదు..అంతే కాకుండా మధ్యలో బ్రోకర్లు కూడా ఎక్కువ అవ్వడం తో వారికీ కూడా డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తెలంగాణ రవాణాశాఖ..ఇక ఫై రిజిస్ట్రేషన్లు షోరూంలలోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే దీనికి సంబంధించి గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్‌ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే టెక్నలాజి తదితర అంశాలపై కసరత్తు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్‌) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్‌లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్‌ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్ (పీఆర్‌) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్‌ స్మార్ట్‌ కార్డులు చేతికి అందుతాయి.

Read Also ; Venkaiah Naidu: నేతలు పార్టీలు మారడం..డిస్ట్రబింగ్ ట్రెండ్ః వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Showroom
  • telangana
  • Vehicle Registration

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

    • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

    • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

    • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

    • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

    Trending News

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

      • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

      • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

      • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd