Vegetarian
-
#Health
Omega fats : నాన్ వెజ్ తినని వారికి శుభవార్త.. ఒమెగా కొవ్వులు వీటిలోనూ పుష్కలంగా దొరుకుతాయంట
Omega fats : మాంసాహారం తినని వారికి ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు లభించేందుకు ప్రకృతిలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. ముఖ్యంగా 'ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్' (ALA) రూపంలో ఇవి శాకాహారంలో పుష్కలంగా లభిస్తాయి.
Published Date - 06:00 PM, Sat - 2 August 25 -
#Health
Vitamin B12: స్వచ్ఛమైన శాఖాహారంలో విటమిన్ B12 ఎలా పొందాలి.?
Vitamin B12 : భారతదేశంలో పెరుగుతున్న శాఖాహారులలో విటమిన్ బి12 లోపం ఆందోళన కలిగిస్తోంది. బలవర్ధకమైన ఆహారాలు (అల్పాహారం తృణధాన్యాలు, సోయా పాలు), పులియబెట్టిన ఆహారాలు (ఇడ్లీ, దోస) ఈ విటమిన్‌కు ప్రత్యామ్నాయాలు, ఇది ఎక్కువగా జంతు ఉత్పత్తులలో లభిస్తుంది. వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లు తీసుకోవాలి. సమతుల్య ఆహారం , క్రమం తప్పకుండా తనిఖీలు అవసరం.
Published Date - 06:39 PM, Sun - 15 December 24 -
#Cinema
Sai Pallavi Vs Vegetarian : ‘‘నేను మాంసాహారం మానేశానా ?’’.. లీగల్ యాక్షన్ తీసుకుంటా: సాయిపల్లవి
ఇటీవలే అమరన్‌తో భారీ విజయాన్ని సాయిపల్లవి(Sai Pallavi Vs Vegetarian) అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో తండేల్ మూవీలో నటిస్తున్నారు.
Published Date - 12:21 PM, Thu - 12 December 24 -
#Health
No Non Veg : వచ్చేది కార్తీకమాసం.. నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే శరీరం ఏమవుతుందో తెలుసా?
No Non Veg : మనం జీవించడానికి ఆహారం తింటున్నాం. ఎంత తింటున్నాం అనే దానికంటే ఏం తింటున్నాం అన్నదే ముఖ్యం. ఇటీవలి కాలంలో మాంసాహారం కంటే శాకాహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకో తెలుసా?
Published Date - 08:07 PM, Mon - 28 October 24 -
#Health
Vegetarian Foods: మాంసాహారం కంటే శాఖాహారమే ఉత్తమం.. ఎందుకంటే..?
#PowerOfVeg.. ఈ పదం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ ప్రపంచంలోని అధిక జనాభా గత కొన్ని సంవత్సరాలుగా శాఖాహారులు (Vegetarian Foods)గా మారుతున్నారు. ఇలా చేయడానికి కారణం జంతువుల పట్ల అహింస భావన మాత్రమే కాదు.. శాకాహారం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Published Date - 01:55 PM, Thu - 11 January 24 -
#South
Vegetarian Crocodile Death: వెజిటేరియన్ మొసలు మృతి.. భక్తుల కంటతడి!
సాధారణంగా మొసలి అంటే చాలామందికి భయం. దానికి మనుషులైనా, ఇతర జంతువులు అయినా ఒక్కటే.
Published Date - 04:01 PM, Mon - 10 October 22 -
#India
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్‌లో అత్యధికం
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్‌లో అత్యధికం
Published Date - 05:29 PM, Mon - 8 November 21