Veg Maggie Recipe Process
-
#Life Style
Veg Maggie: వెజ్ మ్యాగీ ఇలా చేస్తే చాలు.. పిల్లలు లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు?
మాములుగా చిన్నపిల్లలు ఈవినింగ్ టైంలో అలాగే ఉదయం టిఫన్ టైంలో ఎక్కువగా మ్యాగీ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం పిల్లలు మ్యాగీని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇప్పుడు మామూలు మ్యాగీ కాకుండా అప్పుడప్పుడు వెజ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ అంటూ రకరకాల మ్యాగీలను ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే వెజ్ మ్యాగీ ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకు ఏ పదార్థాలు […]
Date : 23-03-2024 - 9:35 IST