Vedat Marathe Veer Daudle Saat
-
#Cinema
Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమా సెట్‌లో ప్రమాదం.. విషమంగా యువకుడి పరిస్థితి..!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్'. ఈ సినిమా సెట్స్ నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా సెట్స్‌లో ప్రమాదం జరిగింది.
Date : 20-03-2023 - 9:46 IST