VD12 Releasedate
-
#Cinema
V12 : విజయ్ దేవరకొండ షూటింగ్కు పెద్ద కష్టం..
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతుంది. కాగా ఈ చిత్రీకరణ లో ఐదు ఏనుగులు రోడ్ దాటే షూటింగ్ చేస్తుండగా..అందులో ఓ మగ ఏనుగు..సాదు అనే ఆడ ఏనుగు ఫై దాడి చేయడం తో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది
Date : 05-10-2024 - 5:43 IST