Vastu Shastra Rule
-
#Life Style
Curtains: మీరు డోర్ కర్టెన్లు వాడుతున్నారా? అయితే వీటికి కూడా వాస్తు ఉంటుందట!
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి దక్షిణ దిశలో మెరూన్, ఎరుపు రంగు కుటుంబానికి చెందిన ఏదైనా రంగు కర్టెన్లను వేలాడదీయవచ్చు. ఇది మీకు చాలా మంచిది. మీ ఇంటి అన్ని దోషాలను తొలగిస్తుంది.
Published Date - 05:21 PM, Sun - 20 April 25