Varun Wedding
-
#Cinema
Pawan Kalyan : ఇటలీ నుండి హైదరాబాద్ కు చేరుకున్న పవర్ స్టార్
నాల్గు రోజుల క్రితం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వివాహ నిమిత్తం పవన్ కళ్యాణ్..తన సతీమణి తో కలిసి ఇటలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో ఎంతో ఉత్సహంగా పాల్గొన్న పవన్..శుక్రవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు
Published Date - 11:32 AM, Fri - 3 November 23 -
#Cinema
Pawan Kalyan : వరుణ్ కు పవన్ కళ్యాణ్ పెళ్లి కానుక ఏమిచ్చాడో తెలుసా..?
వరుణ్ కు పవన్ కళ్యాణ్ భారీ పెళ్లి కానుక ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ కానుక ఏంటి అనేది రివీల్ చేయడం లేదు. త్వరలోనే దానిని వరుణ్ - లావణ్య లు తెలుపుతారు
Published Date - 11:30 AM, Thu - 2 November 23