Varanasi
-
#Speed News
PM Kisan 17th Installment: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 18న అకౌంట్లో డబ్బులు జమ..!
PM Kisan 17th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత (PM Kisan 17th Installment) ఫైల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తన మూడవ టర్మ్ లో మొదటి రోజు సంతకం చేశారు. ఇప్పుడు వాయిదా తేదీ కూడా తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత విడుదల తేదీ గురించి కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాచారం ఇచ్చారు. ప్రధానమంత్రి ఈ పథకం […]
Published Date - 12:03 AM, Sun - 16 June 24 -
#India
EVM Rigging: లోక్‌సభ ఎన్నికల్లో భారీగా ఈవీఎం రిగ్గింగ్
373 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎం ఓటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధినేత వామన్ మెష్రామ్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Published Date - 04:03 PM, Sat - 15 June 24 -
#India
PM Modi : మోడీజీ ఇది ట్రైలర్.. జైరాం రమేష్ విమర్శలు
ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రెండు గంటల పాటు వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనుకంజలో ఉండిపోయారు.
Published Date - 11:51 AM, Tue - 4 June 24 -
#India
Lok Sabha Exit Poll 2024: ఎన్డీయే గెలుపు ఆకాంక్షిస్తూ వారణాసిలో రుద్రాభిషేక యాగం
మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ ప్రజల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కాశీలో ప్రధాని మోదీ విజయం సాధించాలని, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ఆకాంక్షిస్తూ ప్రజలు రుద్రాభిషేక యాగం నిర్వహించారు.
Published Date - 06:12 PM, Mon - 3 June 24 -
#India
Photo of The Day : మోడీ నామినేషన్ లో చంద్రబాబు & పవన్ కళ్యాణ్
2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషిచేస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు
Published Date - 04:32 PM, Tue - 14 May 24 -
#India
Modi Nomination: మోడీ నామినేషన్ సమయంలో ఉన్న ఆ నలుగురు ఎవరు ?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ కార్యక్రమంలో ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్, బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా మరియు సంజయ్ సోంకర్ కూడా ఉన్నారుప్రస్తుతం వీళ్ళ గురించే చర్చ జరుగుతుంది.మరి ఆ నలుగురు వ్యక్తులు ఎవరో చూద్దాం.
Published Date - 02:39 PM, Tue - 14 May 24 -
#India
PM Modi : వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోడీ
Prime Minister Modi nominated: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్(Nomination) దాఖలు చేశారు. మంగళవారం ఉదయం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యాక్రమానికి మోడీ వెంట 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా 12 రాష్ట్రాల సీఎం హాజరయ్యారు. పలువురు ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ […]
Published Date - 12:20 PM, Tue - 14 May 24 -
#India
Pm Modi : దశాశ్వమేథ ఘాట్‌లో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
Prime Minister Modi special pooja: ప్రధాని మోడీ ఈరోజు వారణాసిలో లోక్‌సభ ఎన్నికల కోసం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్(Dashashwamedh Ghat)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య మోడీ గంగా హారతి నిర్వహించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడవ సారి మోడీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలని కోరుకున్నట్లు పూజారి రామణ్ అన్నారు. […]
Published Date - 11:19 AM, Tue - 14 May 24 -
#India
PM MOdi : నేడు వారణాసిలో మోడీ నామినేషన్..చంద్రబాబు, పవన్ హాజరు
Prime Minister Narendra Modi nomination: ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి(Varanasi) లోక్‌సభ స్థానం నుండి ప్రధాని నరేంద్రమోడీ(PM MOdi) నేడు నామినేషన్(nomination) దాఖలు చేయనున్నారు. అయితే నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హాజరుకానున్నారు. చంద్రబాబు మంగళవారం ఉదయం వారణాసి బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మోడీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతారు. సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు బయలుదేరతారు. […]
Published Date - 10:39 AM, Tue - 14 May 24 -
#India
PM Modi Nomination: మే 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మే 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Published Date - 08:47 AM, Sat - 4 May 24 -
#India
Lal Bihari Vs Modi : ప్రధాని మోడీపై పోటీలో లాల్ బిహారీ.. ఎవరో తెలుసా ?
Lal Bihari Vs Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో రసవత్తర పోరు నెలకొంది.
Published Date - 02:34 PM, Wed - 10 April 24 -
#India
Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ను బరిలోకి దింపింది
Published Date - 11:51 PM, Sat - 23 March 24 -
#India
Banarasi Sarees : రామమందిరం థీమ్‌తో బనారసీ చీరలు.. ఆ మూవీ ప్రతీ టికెట్‌పై రూ.5 రామమందిరానికి
Banarasi Sarees : ‘బనారసీ చీరలు’ ఎంత ఫేమసో వేరేగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
Published Date - 07:36 AM, Mon - 8 January 24 -
#India
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన మోడీ
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. వారణాసిలోని స్వరవేద్ మహామందిరంలో ధ్యానమందిరం ఏర్పాటైంది. 20వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా 7 అంతస్తుల్లో నిర్మాణం అయ్యింది. మన రామాయణ మహాభారత ఇతిహాసాలను ప్రతిబింబించేలా కళాకృతులు దీనిలో దర్శనమిస్తాయి. ఈ మహా మందిర్ ధామ్ నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహారాజ్, విజ్ఞానంద్ దేవ్ మహారాజ్ కొత్తగా నిర్మించిన ప్రాంగణాన్ని ప్రధాన మంత్రికి వివరించారు. కమలాకృతిలో ఉన్న పైకప్పు ప్రధానిని విశేషంగా ఆకట్టుకుంది. ఇక నవ భారతాన్ని […]
Published Date - 05:15 PM, Mon - 18 December 23 -
#Speed News
Varanasi – Warangal – Vijayawada : కాశీ యాత్రకు స్పెషల్ ట్రైన్స్ వయా వరంగల్, విజయవాడ
Varanasi - Warangal - Vijayawada : ‘కాశీ - తమిళ్ సంగమం’ రెండో ఎడిషన్ వేడుకలను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.
Published Date - 12:34 PM, Mon - 18 December 23