Vangi Bath
-
#Life Style
Vangi Bath: వంకాయలతో వేడి వేడిగా వాంగి బాత్ ఇలా చేస్తే చాలు టేస్ట్ అదిరిపోవాల్సిందే?
మాములుగా మనం వంకాయతో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకొని తింటూ ఉంటారు. వంకాయ చట్నీ, గుత్తి వంకాయ, వంకాయ ఫ్రై, మసాలా కర్రీ అంటూ రకరకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఎప్పుడు అయినా వాంగి బాత్ తిన్నారా. తినకపోతే వెంటనే సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోండి. కావాల్సిన పదార్థాలు : బియ్యం – ఒకటిన్నర కప్పు వంకాయలు – పావుకిలో ఉల్లిపాయలు – మూడు క్యాప్సికం – ఒకటి నెయ్యి – […]
Published Date - 11:30 AM, Sat - 2 March 24