Vanganuru
-
#Andhra Pradesh
TDP Kidnapping: టీడీపీ పోలింగ్ ఏజెంట్ల కిడ్నప్.. చంద్రబాబు సీరియస్
రౌడీయిజంతో, గుండాయిజంతో తమ పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పుంగనూరు, మాచర్లలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలో ఓటు వేసిన అనంతరం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 13-05-2024 - 10:16 IST