Vaibhav Suryavanshi Debut
-
#Sports
vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!
ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు తన సమయం ఆసన్నమైందని అతను పరోక్షంగా సంకేతాలిచ్చాడు. […]
Date : 04-07-2026 - 11:15 IST -
#Sports
Vaibhav Suryavanshi : జాతీయ జట్టులోకి వైభవ్ ఖరారు !!
వైభవ్ సూర్యవంశీ కేవలం వయస్సుతోనే కాదు, తన ఆటతీరుతోనూ విశ్లేషకులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. అతి చిన్న వయస్సులోనే అండర్-19 జట్టులో రాణించి, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సెంచరీ సాధించి తన సత్తా చాటాడు.
Date : 11-04-2026 - 7:39 IST