Uttarandhra As An Industrial Hub
-
#Andhra Pradesh
పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్
ఉత్తరాంధ్ర ప్రాంతం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో ఏర్పాటు చేయనున్న 'బ్లూ జెట్ హెల్త్‌కేర్' ఫార్మా యూనిట్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు
Date : 28-02-2026 - 7:00 IST