Usman Tariq Bowling Action
-
#Sports
బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఒకవేళ యాక్షన్ 15 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే ఆ బౌలర్‌పై వెంటనే నిషేధం విధిస్తారు. అతను తన యాక్షన్‌ను సరిదిద్దుకుని, మళ్లీ టెస్టులో పాస్ అయితేనే అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడానికి అనుమతిస్తారు.
Date : 11-02-2026 - 7:23 IST