USGS
-
#World
Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
బాధితుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కునార్ ప్రావిన్స్‌లోని పలు జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
Date : 01-09-2025 - 10:50 IST -
#World
Earthquake : దక్షిణ అమెరికాలో భారీ భూకంపం… రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రత.. సునామీ హెచ్చరిక!
Earthquake: దక్షిణ అమెరికా ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన ప్రకారం, డ్రేక్ పాశేజ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై తొలుత 8 తీవ్రతగా నమోదైంది.
Date : 22-08-2025 - 10:08 IST -
#World
Earthquake : అలాస్కా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
భూకంప కేంద్రం సాండ్ పాయింట్ అనే ద్వీప పట్టణానికి దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందని అంచనా వేసిన జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం, పసిఫిక్ మహాసముద్ర తీరంలోని దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం ప్రాంతాలకు తక్షణమే హెచ్చరికలు జారీ చేసింది.
Date : 17-07-2025 - 11:02 IST -
#World
Strong Quake: అమెరికాలో భారీ భూకంపం.. తీవ్రత ఎంతంటే?
బుధవారం మధ్యాహ్నం ఒరెగాన్‌లోని దక్షిణ తీరంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే ధృవీకరించింది. నివేదికల ప్రకారం.. భూకంపం షాక్‌ను డజన్ల కొద్దీ ప్రజలు అనుభవించారు.
Date : 31-10-2024 - 9:19 IST -
#Trending
Taiwan : భూకంపం బీభత్సం.. ఏడుగురి మృతి.. 730 మందికి గాయాలు
Taiwan Earthquake: తైవాన్ రాజధాని తైపీ(Taipei)ని శక్తిమంతమైన భూకంపం (Taiwan Eartquake) వణికించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. 25 ఏండ్లలో తైవాన్‌ను తాకిన బలమైన భూకంపం ఇదే అని అధికారులు తెలిపారు. దీంతో అక్కడ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు ఈ భూకంపం ధాటికి 730 మంది గాయపడినట్లు(730 people injured) స్థానిక మీడియా వెల్లడించింది. […]
Date : 03-04-2024 - 1:57 IST -
#Speed News
New Zealand: న్యూజిలాండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతగా నమోదు
న్యూజిలాండ్ (New Zealand)లో గురువారం (మార్చి 16) 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.ప్రపంచంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 16-03-2023 - 10:18 IST