Uses Of Rudraksha
-
#Devotional
Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?
హిందూ విశ్వాసం ప్రకారం, రుద్రాక్ష పరమ శివుడి కన్నీటి నుండి ఉద్భవించింది. అందుకే ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివుని అనుగ్రహం పొందడానికి ప్రజలు తరచుగా రుద్రాక్షలు ధరించడం కనిపిస్తుంది. రుద్రాక్ష దేవతలకు, నవగ్రహాలకు సంబంధించినది. దీనితో పాటు రుద్రాక్షను ధరించే ముందు తప్పనిసరిగా పూజించాలని చెబుతారు. రుద్రాక్షలో చాలా రకాలు ఉన్నాయి. కావున మీ రాశిని బట్టి రుద్రాక్షను ధరిస్తే శుభం కలుగుతుంది. ఏ రాశి వారు ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి… మేషం: మేష […]
Date : 09-05-2026 - 10:45 IST -
#Devotional
Real Rudraksha : రియల్ రుద్రాక్షను గుర్తించేదెలా ?
మనదేశంలో మొత్తం 33 రకాల రుద్రాక్షలుండగా.. వాటిలో త్రిముఖి కంటే తక్కు, సప్తముఖి కంటే ఎక్కువ రుద్రాక్షలు నకిలీవి. రుద్రాక్షలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. గానిట్రస్ జాతికి చెందిన రుద్రాక్ష స్వచ్ఛమైనదిగా, ఎలియోకార్పస్ లాకునోసస్ జాతికి చెందిన రుద్రాక్షను నకిలీగా పరిగణించారు.
Date : 07-03-2024 - 8:44 IST