Used Phone
-
#Technology
Buying Used Phones: సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొంటున్నారా?
పాత స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. అయితే ఒక్కోసారి ఇందులో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ గుడ్డిగా పాత ఫోన్ కూడదు.
Date : 28-01-2024 - 5:11 IST -
#Technology
Second Hand Phone : సెకండ్ హ్యాండ్ ఫోన్.. 10 చెక్స్
కొత్తగా విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్ల రేట్లు భారీగా ఉన్నాయి. వాటి డిజైన్లు కూడా అట్రాక్టివ్ గా లేవు.. ఈ తరుణంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్లను (Second Hand Phone) కొనడానికి క్రేజ్ పెరిగింది. తక్కువ కాలం వాడిన.. తక్కువ డ్యామేజ్ అయిన స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. ఇటువంటి టైంలో సెకండ్ హ్యాండ్ ఫోన్లను(Second Hand Phone) కొనే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Date : 17-05-2023 - 2:56 IST