US Police
-
#India
Goldy Brar: గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్‌వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ సతీవందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ (Goldy Brar) మృతి ఆరోపణలను అబద్ధమని అమెరికా పోలీసులు అభివర్ణించారు.
Published Date - 11:39 AM, Thu - 2 May 24