US Iran Talks In Islamabad
-
#Trending
రేపే శాంతి చర్చలు.. టెన్షన్ పెంచుతున్న పరిస్థితులు!
సంభావ్య ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఇస్లామాబాద్ నగరాన్ని అభేద్యమైన కోటగా మార్చారు. నగరం దక్షిణ, పశ్చిమ గగనతలంలో డిఫెన్స్ సిస్టమ్స్ (రక్షణ వ్యవస్థలను) పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేశారు.
Date : 10-04-2026 - 11:40 IST