US Funding Cuts
-
#Trending
United Nations : ఆర్థిక ఇబ్బందులో ఐక్యరాజ్యసమితి..7 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు యోచన..!
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల మధ్య యూఎన్ తమ సిబ్బందిలో వేలాది మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ రంగం, స్టార్ట్‌అప్స్, పెద్ద కార్పొరేట్ సంస్థలూ ఆర్థిక మాంద్యం, ఆదాయాల్లో తగ్గుదల, కృత్రిమ మేధ (AI) వినియోగం పెరగడం వంటివి ఉద్యోగాల కోల్పోతానికి కారణమయ్యాయి.
Date : 30-05-2025 - 10:42 IST