US Elections
-
#Speed News
Pope Francis : ట్రంప్, కమల ‘‘మానవ జీవిత’’ వ్యతిరేకులు : పోప్ ఫ్రాన్సిస్
మొత్తం మీద ఇద్దరు కూడా జీవించే హక్కుకు భంగం కలిగించే వైఖరిని కలిగి ఉన్నారు’’ అని పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) చెప్పారు.
Published Date - 09:28 AM, Sat - 14 September 24 -
#Speed News
Taylor Swift : కమలా హారిస్‌కే జెండా ఊపిన పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్
Taylor Swift :పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు నవంబర్ 5న జరగనున్న యుఎస్ ఎన్నికల కోసం అధ్యక్ష రేసులో మద్దతుగా ముందుకు వచ్చారు.
Published Date - 11:20 AM, Wed - 11 September 24 -
#Speed News
Trump : ట్రంప్‌కు జై.. రాబర్ట్ ఎఫ్.కెనడీ జూనియర్ కీలక నిర్ణయం
శుక్రవారం రోజు అమెరికాలోని కీలకమైన రాష్ట్రం అరిజోనాలో రాబర్ట్ ఎఫ్.కెనడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Published Date - 11:32 AM, Thu - 22 August 24 -
#Speed News
Om Shanti : డెమొక్రటిక్ పార్టీ సభలో ‘ఓం శాంతి’.. కమలకు మద్దతుగా పూజారి రాకేశ్ భట్ ప్రసంగం
ఈతరుణంలో చికాగోలో నిర్వహించిన కీలకమైన డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో మూడోరోజున ఒక హిందూ పూజారి ప్రసంగించారు.
Published Date - 10:11 AM, Thu - 22 August 24 -
#Speed News
Trump – Musk : అధ్యక్షుడినైతే కీలక పదవిని ఇస్తానన్న ట్రంప్.. మస్క్ స్పందన ఇదీ
మస్క్ చాలా తెలివైన వ్యక్తి అంటూ ట్రంప్ కితాబిచ్చారు.
Published Date - 10:08 AM, Tue - 20 August 24 -
#World
Kamala Harris: ఎన్నికలకు ముందే చరిత్ర సృష్టించిన కమలా హారిస్.. ఎలాగంటే..?
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో కమలా హారిస్ తలపడనున్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
Published Date - 08:28 AM, Sat - 3 August 24 -
#Speed News
Kamala Harris: డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్!
భారతీయ సంతతికి చెందిన హారిస్ పేరు ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. అయితే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆమె తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.
Published Date - 08:46 AM, Sat - 27 July 24