US Election
-
#World
Elon Musk : US ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ.. భారత్‌ను పొగిడిన మస్క్
Elon Musk : "భారతదేశం 1 రోజులో 640 మిలియన్ల ఓట్లను లెక్కించింది. కాలిఫోర్నియా ఇంకా ఓట్లను లెక్కిస్తోంది" అని X లో మస్క్ రాశారు, భారత ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కథనం యొక్క స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు.
Published Date - 01:50 PM, Sun - 24 November 24 -
#Trending
Donald Trump: వైట్‌హౌస్‌కు ట్రంప్ ఎప్పుడు వెళ్తారు..? అప్పటివరకు ఏం జరగనుంది?
పోర్న్‌స్టార్ మౌనంగా ఉండేందుకు డబ్బులు చెల్లించిన కేసులో ట్రంప్‌కు శిక్ష పడే తేదీ. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ.. నవంబర్ 26న ట్రంప్ న్యూయార్క్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
Published Date - 10:14 PM, Thu - 7 November 24 -
#World
Donald Trump: దేవుడు నా వెంట ఉన్నాడు.. అందుకే సురక్షితంగా ఉన్నాను: ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనపై జరిగిన ఘోరమైన దాడి తర్వాత తొలిసారిగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
Published Date - 09:40 AM, Fri - 19 July 24