UPSC CMS Result
-
#Speed News
UPSC CMS Result: యూపీఎస్సీ CMS ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CMS) ఫలితాల (UPSC CMS Result)ను విడుదల చేసింది. UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఫలితాలను ప్రకటించింది.
Date : 29-07-2023 - 10:58 IST