UPI Payments
-
#India
UPI Payments : వావ్.. ఇక నుంచి UAEలో UPI పేమెంట్స్
ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని వ్యాపారులు భారతీయ కస్టమర్లను ఆకర్షించడానికి UPI ద్వారా రూపాయిలలో చెల్లింపులను ప్రారంభిస్తున్నారు.
Date : 17-08-2024 - 2:53 IST -
#Business
UPI Payments: యూపీఐ చెల్లింపులో 2 ప్రధాన మార్పులు.. అవేంటంటే..?
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, నగదు లావాదేవీలను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రచారంలో భాగంగా ముఖ్యమైన చర్యలు తీసుకుంది.
Date : 12-08-2024 - 12:06 IST -
#Business
Reset UPI Pin : యూపీఐ పిన్ మార్చే పద్ధతి తెలుసా ? ఇవిగో టిప్స్
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ మన దేశంలో గణనీయంగా పెరిగిపోయాయి.
Date : 11-07-2024 - 8:14 IST -
#Business
Cashless Payments: ఖర్చులు బాగా పెంచిన నగదు రహిత చెల్లింపులు..!
Cashless Payments: మారుతున్న కాలంతో పాటు భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపుల (Cashless Payments) వినియోగం పెరిగింది. ఈ రోజుల్లో ప్రజలు నగదును ఉపయోగించకుండా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI మొదలైన వాటి ద్వారా మరింత ఎక్కువ చెల్లింపులు చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రజలు నగదుకు బదులుగా నగదు రహిత చెల్లింపుల మాధ్యమాన్ని ఎంచుకోవడం వల్ల వారి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి లైవ్ మింట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. […]
Date : 30-06-2024 - 3:42 IST -
#Business
Cash Using: దేశంలో మళ్లీ పెరిగిన నగదు లావాదేవీలు.. ఎంతో తెలుసా..?
గతేడాదితో పోలిస్తే ఏటీఎం నుంచి నగదు తీసుకునే వారి సంఖ్య 6 శాతం పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
Date : 19-05-2024 - 12:58 IST -
#Speed News
UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే, గూగుల్ పే ముందంజ..!
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ రంగం టెలికాం బాటలో నడుస్తోంది.
Date : 09-05-2024 - 10:05 IST -
#Business
UPI Payments: ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటర్నేషనల్ నెంబర్‌తో యూపీఐ లావాదేవీలు..!
భారతదేశం ప్రస్తుతం తన యూపీఐ సేవలను ప్రపంచం మొత్తానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Date : 06-05-2024 - 5:43 IST -
#India
PhonePe & Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలకు బిగ్ షాక్ తగలనుందా.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..?
దేశంలోని UPI లావాదేవీలలో ఫోన్ పే, గూగుల్ పే (PhonePe & Google Pay) వంటి యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దేశంలోని డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో ఈ కంపెనీలకు 83 శాతం వాటా ఉంది.
Date : 10-02-2024 - 1:05 IST -
#Speed News
Rs 750 Cashback : యూపీఐ యూజర్లకు ఈజీగా రూ.750 క్యాష్‌బ్యాక్
Rs 750 Cashback : డిజిటల్ పేమెంట్ యాప్ BHIM యూజర్స్‌ను తన వైపు ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
Date : 09-02-2024 - 4:15 IST -
#Speed News
UPI – Ticket Counters : ఇక రైల్వే టికెట్ కౌంటర్లలోనూ డిజిటల్ పేమెంట్స్
UPI - Ticket Counters : రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్లను కొనేందుకు ఇప్పటిదాకా మనం క్యాష్‌ను మాత్రమే ఇస్తున్నాం.
Date : 07-02-2024 - 2:46 IST -
#India
PM Modi UPI Payments: యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన ప్రధాని మోదీ..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు గురువారం రాజస్థాన్‌లోని జైపూర్‌కు చేరుకుని అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కలిసి రోడ్‌షో కూడా చేశారు. దీని తరువాత వారిద్దరూ హవా మహల్‌కు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ కూడా UPI డిజిటల్ ద్వారా చెల్లింపులు (PM Modi UPI Payments) చేశారు.
Date : 26-01-2024 - 10:10 IST -
#Speed News
UPI Payments: దేశంలో విపరీతంగా పెరుగుతున్న UPI లావాదేవీలు..!
దేశంలో యూపీఐ లావాదేవీలు (UPI Payments) విపరీతంగా పెరుగుతున్నాయి. 2023 సంవత్సరం చివరి నెలలో కూడా UPI లావాదేవీలలో రికార్డు స్థాయిలో పెరుగుదల ఉంది.
Date : 04-01-2024 - 11:35 IST -
#Technology
UPI for NRI: ఆ పది దేశాల ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్.. ఇకపై వారు కూడా యూపీఐ పేమెంట్స్ చెయ్యొచ్చు!
యూపీఐ ఇప్పుడు మరో 10 దేశాలకు వ్యాపించనుంది. ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారంగా యూపీఐ సేవలు త్వరలో అంతర్జాతీయంగా కూడా వ్యాపించనున్నాయి.
Date : 12-01-2023 - 9:47 IST -
#India
UPI: యూపీఐ చెల్లింపులపై పరిమితులు ఎంతో తెలుసా?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజులో యూపీఐ ద్వారా రూ. లక్ష వరకే పంపుకోగలరు.
Date : 07-12-2022 - 11:38 IST