Upasana Baby Bump
-
#Cinema
Upasana Baby Bump: రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఉపాసన బేబీ బంప్ లుక్.. ఫొటో వైరల్..!
మెగా కోడలు ఉపాసన గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఉపాసన (Upasana), రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సామాన్యులకు అండగా నిలుస్తున్నారు.
Date : 28-03-2023 - 12:54 IST