UP Municipal Election 2023
-
#India
UP municipal election 2023: సీనియర్ లీడర్లను రంగంలోకి దించిన ఎస్పీ
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే పట్టణ సంస్థల ఎన్నికలను రాజకీయ పార్టీలు సెమీ ఫైనల్స్‌గా చూస్తున్నాయి. ఈసారి పౌర ఎన్నికల్లో ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్న పెద్ద నగరాలపై సమాజ్‌వాదీ దృష్ఠి సారించింది.
Date : 07-05-2023 - 10:34 IST