Unni Mukundan
-
#Cinema
Unni Mukundan : సినిమాలో రొమాన్స్ చేయమని ఇబ్బంది పెట్టారు.. హీరో కామెంట్స్..
తాజాగా మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ రొమాంటిక్ సీన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Published Date - 11:01 AM, Sat - 22 February 25 -
#Cinema
Marco : 100 కోట్ల క్లబ్‌లోకి మార్కో..?
Marco : హనీఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో విడుదలై, అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. మోస్ట్ వైలెంట్ ఫిల్మ్గా పేర్కొన్న ఈ యాక్షన్ థ్రిల్లర్, కొంతమంది ప్రేక్షకులకి రక్తపాతం , హింసాత్మక సన్నివేశాల కారణంగా అసహజంగా అనిపించినప్పటికీ, యాక్షన్ థ్రిల్లర్ల అభిమానులను థియేటర్లకు చేర్చింది.
Published Date - 12:06 PM, Sat - 11 January 25 -
#Speed News
Actor Unni Mukundan: మోదీతో భేటీ అయిన మలయాళ నటుడు
మలయాళ సినీ నటుడు ముకుందన్ ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు.
Published Date - 03:58 PM, Tue - 25 April 23 -
#Cinema
Harassment Case: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడికి హైకోర్టు షాక్
ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో మలయాళ సినీ నటుడు ఉన్ని ముకుందన్‌పై (Unni Mukundan) ట్రయల్ కోర్టు విచారణపై స్టేను కేరళ హైకోర్టు గురువారం రద్దు చేసింది. మహిళ పిటిషన్‌పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Published Date - 06:55 AM, Fri - 10 February 23