United Breweries
-
#India
Kingfisher Beer: బీర్ ప్రియులకి షాక్.. కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం
రెండు ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.25 కోట్ల విలువైన బీర్లను కర్ణాటక ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. కిగ్‌ఫిషర్ బీర్ల (Kingfisher Beer)లో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు తేలింది.
Date : 17-08-2023 - 3:13 IST