Union Defense Minister Rajnath Singh
-
#India
Rajnath Singh : భవిష్యత్ యుద్ధాలు పూర్తిగా భిన్నంగా మారనున్నాయి: రాజ్‌నాథ్ సింగ్
భారతదేశం ఎప్పటికీ యుద్ధాన్ని కోరుకునే దేశం కాదని, ఎప్పుడూ శాంతిని ప్రోత్సహించే ధోరణిలోనే ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు. అయితే, భారత స్వాధీనతను, సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే వారిని తగిన ప్రతిస్పందనతో ఎదుర్కొంటామని హెచ్చరించారు.
Date : 27-08-2025 - 1:10 IST -
#India
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Date : 28-07-2025 - 3:12 IST -
#India
Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్ ..దేశ గర్వాన్ని స్మరించుకునే రోజు..ప్రత్యేక వీడియో రూపొందించిన వాయుసేన
కార్గిల్ యుద్ధానికి సంబంధించిన అపూర్వ దృశ్యాలను కలిగి ఉన్న ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను ‘ఎక్స్’ఖాతాలో షేర్ చేసిన వాయుసేన, "అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు శాశ్వత స్ఫూర్తి" అంటూ పోస్ట్ చేసింది.
Date : 26-07-2025 - 10:15 IST -
#Andhra Pradesh
CM Chandrababu: రాజ్‌నాథ్ సింగ్‌తో చంద్రబాబు భేటీ..ఏపీని కీలక కేంద్రంగా మార్చే ప్రణాళికపై చర్చ
ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై, ముఖ్యంగా రక్షణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
Date : 23-05-2025 - 2:50 IST -
#India
Rajnath Singh : అవినీతిపరుడైన సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించలేరు: రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh : ఝార్ఖండ్‌లో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసేందుకు బీజేపీకి వరుసగా రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Date : 26-09-2024 - 6:18 IST