Union Budget 2024
-
#India
Budget 2024: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!
సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Budget 2024)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి.
Date : 01-02-2024 - 11:20 IST -
#India
Budget: మాల్దీవుల బడ్జెట్ 3.2 బిలియన్ డాలర్లు.. భారతదేశంతో పోలిస్తే ఎంత తక్కువో తెలుసా..?
పార్లమెంటు బడ్జెట్ (Budget) సమావేశాలు బుధవారం (జనవరి 31, 2024) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Date : 01-02-2024 - 10:38 IST -
#Speed News
Budget 2024: మరికాసేపట్లో బడ్జెట్.. ఈ రంగాలపై మోదీ ప్రభుత్వం వరాలు కురిపించే ఛాన్స్..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఫిబ్రవరి 1న మోదీ ప్రభుత్వం రెండో పర్యాయం చివరి బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇది మధ్యంతర బడ్జెట్.
Date : 01-02-2024 - 10:25 IST -
#Speed News
Import Duty: ఫోన్ల పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏంటంటే..?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు అంటే ఫిబ్రవరి 1న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండో దఫా చివరి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీని కింద ప్రభుత్వం మొబైల్ విడిభాగాల దిగుమతి సుంకాన్ని (Import Duty) తగ్గించింది.
Date : 31-01-2024 - 11:45 IST -
#Speed News
Budget 2024: ఏ సమయంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు..?
ఫిబ్రవరి 1న అంటే రేపు గురువారం బడ్జెట్ 2024 (Budget 2024) దేశ కొత్త పార్లమెంట్‌లో సమర్పించబడుతుంది. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యంతర బడ్జెట్‌కు ప్రభుత్వం సన్నాహాలు కూడా పూర్తి చేసింది.
Date : 31-01-2024 - 9:21 IST -
#Special
Top Union Budgets : దేశంపై చెరగని ముద్రవేసిన 7 కేంద్ర బడ్జెట్లు ఇవే..
Top Union Budgets : ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు.
Date : 30-01-2024 - 7:18 IST -
#Speed News
Budget: అమెరికా, చైనాతో పోలిస్తే మన దేశ బడ్జెట్ ఎక్కువా..? తక్కువా..?
దేశ మధ్యంతర బడ్జెట్ (Budget) ఒక రోజు తర్వాత సమర్పించబడుతుంది. భారతదేశం వంటి పెద్ద దేశం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ కూడా చాలా పెద్దది.
Date : 30-01-2024 - 4:05 IST -
#Speed News
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్‌లో ఈ 4 అంశాలపై ప్రభుత్వం దృష్టి..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి.
Date : 27-01-2024 - 2:00 IST -
#Speed News
Interim Budget: మధ్యంతర బడ్జెట్ ఎందుకు..? ఈ బడ్జెట్‌ని ఎవరు తయారు చేస్తారు..?
ఆర్థిక మంత్రిత్వ శాఖ 'మధ్యంతర బడ్జెట్ 2024' (Interim Budget) సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల బృందం తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉన్నారు.
Date : 27-01-2024 - 1:00 IST -
#Speed News
Sin Tax: సిన్ టాక్స్ అంటే ఏమిటి..? దీన్ని వేటిపై విధిస్తారో తెలుసా..?
ప్రతి బడ్జెట్‌లో ఒక పన్ను పెరుగుతుంది. అది మనకు ‘సిన్ టాక్స్’ (Sin Tax) అని తెలుసు. మరి ఈ సిన్ టాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
Date : 27-01-2024 - 8:55 IST -
#India
Union Budget: జీఎస్టీ చట్టాన్ని సరళీకృతం చేయాలని డిమాండ్ చేస్తున్న క్యాట్
వారం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు జీఎస్టీని సరళీకృత వ్యవస్థగా మార్చేందుకు జీఎస్టీ చట్టాన్ని సమీక్షించాలని వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది.
Date : 26-01-2024 - 9:20 IST -
#India
Union Budget 2024: బడ్జెట్ కి ముందు నిర్మలా సీతారామన్ హల్వా వేడుక
ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం హల్వా వేడుకను నిర్వహించింది. ఈ వేడుకను ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో నిర్వహిస్తారు. దీంతో బడ్జెట్ లాక్-ఇన్ ప్రారంభమవుతుంది
Date : 24-01-2024 - 8:32 IST -
#India
Union Budget 2024 : ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్.. ఫోకస్ ఈ 5 అంశాలపైనే !
Union Budget 2024 : ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే బడ్జెట్ కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే.
Date : 23-01-2024 - 7:07 IST -
#India
Union Budget 2024: బడ్జెట్‌లో ప్రవేశపెట్టే ఆర్ధిక బిల్లు అంటే ఏమిటి ?
ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ప్రస్తావన ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అంటారు. ఆర్థిక బిల్లును వాడుక భాషలో ఫైనాన్స్ బిల్లు అంటారు. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్యమైన పత్రాల్లో ఇది ఒకటి. నిజానికి ఇది ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక.
Date : 23-01-2024 - 4:02 IST -
#India
Union Budget 2024: కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?
కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సర బడ్జెట్ ఫిబ్రవరి నెలలో సమర్పిస్తుంది. ఈ బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను భేరీజు వేస్తారు. అందులో ప్రభుత్వం చేసే ఖర్చుతో పాటు ఆదాయ వనరులని అందిస్తుంది.
Date : 23-01-2024 - 3:35 IST