Unified Payments Interface
-
#Business
UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ
మరోవైపు జీడీపీలో డిజిటల్ చెల్లింపుల విలువ 800 శాతానికి పైగా పెరిగింది. 2015-2025 మధ్య మొత్తం డిజిటల్ చెల్లింపుల వార్షిక వృద్ధి రేటు వాల్యూమ్‌లో 48 శాతం, విలువలో 12.5 శాతంగా ఉంది.
Published Date - 05:57 PM, Thu - 25 September 25 -
#Business
UPI Payment Without Internet: మీ ఫోన్‌లో డేటా లేకపోయిన ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు.. ప్రాసెస్ ఇదే..!
ఇంటర్నెట్ లేకుండా UPI చెల్లింపు చేయడానికి మీరు USSD పద్ధతిని అనుసరించవచ్చు. ముందుగా *99# నంబర్‌కు డయల్ చేయండి. ఈ సదుపాయం ఆండ్రాయిడ్, iOS ఫోన్ వినియోగదారులకు మాత్రమే.
Published Date - 01:14 PM, Mon - 30 September 24 -
#Speed News
Credit Cards: గేమ్ ఛేంజర్.. UPIలో క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ తో మరో ఆర్ధిక విప్లవం..!
ఇప్పటిదాకా UPI పేమెంట్.. బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు మాత్రమే లింక్ అయ్యేవి. ఇకపై క్రెడిట్ కార్డ్స్ (Credit Cards)ను కూడా UPI పేమెంట్స్ కోసం వాడొచ్చు. ఈ విప్లవాత్మక మార్పు.. UPI లావాదేవీలను రాకెట్ వేగంతో పెంచుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి
Published Date - 02:33 PM, Sun - 26 March 23