Uncapped Player
-
#Sports
Uncapped Player: ఐపీఎల్ 2025 మెగా వేలం.. ధోనీతో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా ఆటగాళ్లు వీరే..!
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మెగా వేలంలో ఉండే అతిపెద్ద పేరు మహేంద్ర సింగ్ ధోని. ధోనీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2019లో ఆడాడు. ముఖ్యంగా మహి కోసమే ఈ నిబంధన తీసుకొచ్చారని కొందరు క్రికెట్ పండితులు కూడా భావిస్తున్నారు.
Date : 05-10-2024 - 11:32 IST -
#Sports
Dhoni As Uncapped Player: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్ ధోనీ..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రిటైర్డ్ ప్లేయర్‌ను అన్‌క్యాప్డ్ అనే ట్యాగ్‌తో వేలంలోకి తీసుకువస్తే అది అతని గొప్పతనంతో ఆడుకున్నట్లేనని అన్నారు.
Date : 02-08-2024 - 9:06 IST -
#Speed News
RCB Patidar: రజత్ పటీదార్ రికార్డుల మోత
ఐపీఎల్ 2022 ప్లేఆఫ్ దశలోనూ ప్రేక్షకులను సరికొత్త రికార్డులు నమోదువుతున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ లో రెండు జట్లు భారీ స్కోర్లు చేయగా.. చివరకు లక్నోపై బెంగళూరు జట్టే విజయం సాధించింది.
Date : 26-05-2022 - 4:49 IST