Ukraine TV Tower In Kiev
-
#Speed News
Russia Ukraine War : ఉక్రెయిన్‌లో భీభత్సం.. కీవ్‌లో టీవీ టవర్‌ను పేల్చేసిన రష్యా
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. దీంతో ఉక్రెయిన్‌లో ఎటు చూసీనా భీభత్సమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎటు నుంచి బాంబులు వచ్చిపడతాయో, ఎటు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రష్యా నుంచి పెద్ద సంఖ్యలో ట్యాంకర్లు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని కీవ్‌తో పాటు, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఖార్కివ్‌లోని ఆస్పత్రులను టార్గెట్ […]
Published Date - 12:23 PM, Wed - 2 March 22