Ukraine Rrussia War
-
#India
Donald Trump: నెక్స్ట్ టార్గెట్ తైవానే.. బాంబు పేల్చిన ట్రంప్..!
ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. రష్యా,ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన యుద్ధం తీవ్రతరమవుతునన క్రమంలో, తైవాన్ పై దాడులకు చైనా సిద్ధమవుతోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షడు జో బైడెన్ పై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించాడు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న […]
Date : 04-03-2022 - 1:44 IST