UIDAI System
-
#India
Aadhaar With Toe Prints : కాలి వేలిముద్రలతో రెండో ఆధార్..లోన్ కోసం బరితెగింపు
ఆధార్ నంబర్ ను ఒక వ్యక్తికి ఒకేసారి జారీ ఇస్తారు. అలాంటిది ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఉన్న బోగస్ 'జన సేవా కేంద్రం' నిర్వాహకులు మాత్రం కొందరి పేరిట రెండోసారి ఆధార్ (Aadhaar With Toe Prints) కోసం అప్లై చేశారు.
Date : 17-05-2023 - 4:27 IST