Ugadi Pachadi
-
#Devotional
Ugadi: ఉగాది రోజు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
ఉగాది అనేది తెలుగు సంవత్సరాది. ఇది సాంప్రదాయకంగా చైత్రమాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున జరుపుకుంటారు.
Published Date - 06:00 AM, Sun - 30 March 25 -
#Devotional
Ugadi Pachadi : ఉగాది పచ్చడికి ఎందుకు అంత ప్రత్యేకత ..?
Ugadi 2025 : ఉగాది పచ్చడిలో తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచులు ఉంటాయి. ఈ రుచులు మన జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలను సూచిస్తాయి
Published Date - 05:05 PM, Fri - 28 March 25 -
#Devotional
Ugadi 2025 : ఉగాది రోజున అస్సలు తినకూడనివి ఏంటి..?
Ugadi 2025 : ముఖ్యంగా మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను తీసుకోవడం మంచిది కాదని చెబుతారు
Published Date - 04:56 PM, Fri - 28 March 25 -
#Health
Ugadi Pachadi: వామ్మో.. ఉగాది రోజు చేసే ఉగాది పచ్చడి వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?
ఉగాది పండుగ చేసేటటువంటి ఉగాది పచ్చడికి ఎంతో ప్రత్యేకత ఉండడంతో పాటు ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 02:04 PM, Mon - 24 March 25 -
#Speed News
Kavitha: ఉగాది పచ్చడి చేసిన ఎమ్మెల్సీ కవిత…ఫోటోలు వైరల్..!!
ఉగాది....ఈ రోజున ప్రతి తెలుగు లోగిలిలో ప్రత్యేక వేడుకలు కనిపిస్తుంటాయి. ఉగాది వేడుకలకు సంబంధించి ఒక్కో ఇంటికి ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది.
Published Date - 01:31 PM, Sat - 2 April 22 -
#Health
Ugadi Pachadi: ఉగాది పచ్చడి తింటే పుణ్యమే కాదు ఆరోగ్యం కూడా..!!
తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు వగరలు ఈ షడ్రుచుల మిశ్రమమే ఉగాది పచ్చడి. కానీ అందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం గురించి ఎంతమందికి తెలుసు. మన పెద్దలు ప్రయోజనం లేకండా ఏదీ చెయ్యరన్నది వాస్తవం. వారు చెప్పిన మాటలు, చూపిన బాటలు అన్నింటిలోనూ అర్థం ఉంటుంది.
Published Date - 03:50 PM, Fri - 1 April 22