U19 Men' S World Cup 2024
-
#Speed News
U19 Cricket World Cup: మరో వరల్డ్ కప్ షురూ.. జనవరి 19 నుంచి పురుషుల అండర్-19 ప్రపంచకప్..!
పురుషుల అండర్-19 ప్రపంచకప్ (U19 Cricket World Cup) షెడ్యూల్ వెల్లడైంది. ఈ టోర్నీ 2024 సంవత్సరంలో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది.
Published Date - 05:37 PM, Mon - 11 December 23